ధర్మవరంలో టీ తాగుతూ వ్యక్తి మృతి ఎందుకో తెలుసా
కాకినాడజిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఒక వ్యక్తి టీ తాగుతూ మృత్యువాత పడినట్లు స్థానికులు తెలిపారు..అయితే ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మంగళవారం టీ తాగడం అనంతరం అక్కడ ఆ వ్యక్తి కుప్ప కూలిపోవడంతో 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మృత్యువాత పడినట్లు వైద్యులు ధ్రువీకరించారు మరిన్ని విషయాలు ఈ ఘటనకు సంబంధించి తెలియాల్సింది.