చిత్తూరులో జరిగిన షాపింగ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, థామస్
Chittoor Urban, Chittoor | Oct 19, 2025
సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లాలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే భవన్ లో "గ్రేట్ షాపింగ్ చిత్తూరు ఫెస్ట్"ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, థామస్ పాల్గొన్నారు. సామాన్యులకు మేలు చేకూర్చేలా జీఎస్టీ పనులు తగ్గించడం హర్షనీయమని వారు తెలిపారు. అనంతరం స్టాల్స్‌లో వస్తువులు కొనుగోలు చేశారు.