సత్తుపల్లి: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రాగమయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దయానంద్
కిష్టారం గ్రామం లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన.రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి పట్టణం - కిష్టారం ప్రభుత్వ పాఠశాల లో సత్తుపల్లి మండలం,కిష్టారం గ్రామం ప్రభుత్వ పాఠశాల లో నిర్మాణం జరుగుతున్న ఆడిటోరియం పనులను మరియు పాఠశాల క్లాస్ లు నిర్మాణ పనులను పరిశీలించిన డాక్టర్ మట్టా దయానంద్ కిష్టారం ప్రభుత్వ బీసీ హాస్టల్ లో మధ్యాహ భోజనం ను పరిశీలించిన డాక్టర్ మట్టా దయానంద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ చరిత్రలో ఎక్కడ లేని విదంగా డైట్ చార్జీలు మరియు కాస్మోటిక్ చార్జీలు