తాండూరు: రూపాయలు ఆరు కోట్ల 38 లక్షల ప్రభుత్వ వడ్లు మాయం...ఆలస్యంగా వెలుగులోకి కేసు నమోదు చేసిన యాలాల ఎస్సై
Tandur, Vikarabad | Sep 10, 2025
వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారంలో రంగారెడ్డి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్ పేరు మీద ఉన్న రైస్ మిల్లులో...