గిద్దలూరు: బేస్తవారిపేట లో వైసిపి కార్యకర్త బ్రహ్మయ్య ను దారుణ హత్య, పరామర్శించిన వైసీపీ ఇన్ ఛార్జ్ నాగార్జున రెడ్డి
Giddalur, Prakasam | Sep 4, 2025
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో వైసీపీ కార్యకర్త గాలి చిన్న బ్రహ్మయ్య దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు...