హవేలీ ఘన్పూర్: హవెలిఘన్పూర్ గ్రామ కంఠం భూమి గ్రామానికి చెందాలి
అంగడి బజార్ స్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కేంద్రంలోని అంగడి బజార్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పరిరక్షించాలని కోరుతూ గ్రామానికి చెందిన శ్రీకాంత్ బచ్చు జగదీశ్వర్ నరేష్ సిద్దయ్య వెంకటేష్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు గత 80 సంవత్సరాలుగా అంగడి బజార్ కొనసాగుతున్న స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారని వెంటనే వాటిని ఆపాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని వారు కోరారు ఒక ఎకరం 18 గుంటలు అంగడి బజార్ కొంతమంది అదే సర్వే నంబర్లు యజమానుల పేర్లు నమోదు చేసుకొని నిర్మిస్తున్నారని పిర్యాదు చేశారు.