మేడ్చల్: షామీర్పేట్ లో ఎంపీ ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్
మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట్ లోని తన నివాసంలో ఈటెల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన పాల్గొనబోతున్న రాజకీయ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలా అనుచరులు నివాసం వద్దకు చేరేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.