పులివెందుల: రామిరెడ్డి పల్లె గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని బహిష్కరించిన రైతులు
Pulivendla, YSR | Sep 17, 2025 రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లె గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామదర్శిని కార్యక్రమాన్ని రైతులు బహిష్కరించారు.