సిర్పూర్ టి: చింతల మానేపల్లి మండల కేంద్రంలో కెనాల్‌లో పడి చనిపోయిన రైతు మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 23, 2025
చింతల మానేపల్లి మండల కేంద్రంలోని కెనాల్ లో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన రైతు గురుదాస్ మృతదేహాన్ని గజ ఈత గల సహాయంతో...