ప్రకాశం జిల్లాలోని 16 నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ట్రాఫిక్ పోలీసులు మరియు అధికారులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు, వాహనదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలు వాహనదారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చెబుతున్న సూచనలు పాటిస్తూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు మరియు ప్రమాదంలో మరణాలు తగ్గించవచ్చని అధికారులు వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.