తిరుపతి రూరల్ మండలంలో సంఘమిత్ర చేతివాటం 11 లక్షలు స్వాహా
తిరుపతి రూరల్ కుంట్రపాకం పంచాయతీలో సంఘమిత్ర చెంచు లక్ష్మీ 11 లక్షల రూపాయలు డ్వాక్రా నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి అదే పంచాయతీలోని ఎస్టీ సంఘాల నిధులు దుర్వినియోగం చేసినట్లు లెక్కల తనిఖీలలో తేలింది వాడుకున్న డబ్బులు తిరిగి జమ చేయాలని అధికారులు ఆదేశించారు సంఘమిత్ర ఆసుపత్రిలో ఉండగా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించినట్లు ఏపీఎం నాగేశ్వరరావు తెలిపారు.