ప్రజాఉద్యమంగా కోటిసంతకాల సేకరణ ...
-వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విఆర్సీ కూడలిలో సంతకాల సేకరణ
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో కోటిసంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు విఆర్సి కూడలిలో యువజన విభాగం ఆధ్వర్యంలో సంతకాలసేకరణ కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్ర