నకరికల్లు శివారులో అక్రమంగా తరలిస్తున్న యూరియాను అదుపులోకి తీసుకున్న అధికారులు,ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Sattenapalle, Palnadu | Sep 10, 2025
పల్నాడు జిల్లా,నకరికల్లు శివారులో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను మంగళవారం అర్ధరాత్రి సమయంలో అధికారులు...