గాజువాక: ముత్యాలమ్మపాలెంలో వివాహేతర సంబంధం కారణంగా భార్యను హత్య చేసిన భర్త కోదండ
ముత్యాలం పాలెం పంచాయతీ జాలరి పేట గ్రామంలో విషాదం లక్ష్మీని హత్య చేసిన కోదండరాం హత్య కారణం వివాహేతర సంబంధం కోదండమ్ అనే వ్యక్తి లక్ష్మీని కత్తితో పొడిచి కర్రతో తలపై కొట్టడంతో మృతి ఘరానా స్థలానికి చేరుకున్న పరవాడ పోలీసులు పోలీసులు అదుపులో ముద్దాయి.