మహబూబాబాద్: నర్సింహులపేట రైతు వేదిక వద్ద యూరియా కూపన్ల కోసం రైతుల ఆందోళన, 500 మంది లైన్లో నిలబెడితే 50 మందికే ఇచ్చారని ఆవేదన
Mahabubabad, Mahabubabad | Sep 9, 2025
మహబూబాబాద్ జిల్లా: నర్సింహులపేట మండలం జయపురం, కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట,కొమ్ములవంచ క్లస్టర్ రైతు వేదిక వేదిక వద్ద...