కోవూరు : యువకుడు ఆత్మహత్య కోవూరు మండలం పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన యువకుడు కోవూరు రైల్వే రోడ్డుకు చెందిన పెయ్యాల శ్రీనివాసులు (27)గా రైల్వే పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య