శ్రీకాకుళం: కోల్కతా నుంచి చెన్నైకు విదేశీ పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్న కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారులు
Srikakulam, Srikakulam | Aug 19, 2025
కోల్కతా నుంచి చెన్నైకు విదేశీ పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్...