కొండపి: వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు వెబ్ సైట్ ద్వారా అనుమతులు పొందవచ్చు : డీఎస్పీ శ్రీనివాసరావు
Kondapi, Prakasam | Aug 22, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఒంగోలు డి.ఎస్.పి శ్రీనివాసరావు మీడియాకు గణేష్ ఉత్సవాలపై కీలక సూచనలు...