రైల్వే కోడూర్: తుఫాన్ ప్రభావంతో అలర్ట్ అయిన అధికారులు
మెథా తుఫాను ప్రభావం ప్రభావం రైల్వే కోడూరులో స్పష్టంగా కనబడుతుంది సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేశారు ఎంతో కోడూరులో మండల స్థాయి అధికారులుSDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి . లోతట్టు ప్రాంతాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేస్తున్నారు