జమ్మికుంట: కొండూరు కాంప్లెక్స్ లో వినాయక నిమజ్జనం సందర్భంగా రాజశేఖర్ అనే వ్యక్తిని కొట్టి గాయపరిచిన కేసులో నలుగురిపై కేసు నమోదు
Jammikunta, Karimnagar | Sep 6, 2025
జమ్మికుంట: పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ లో శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం కోసం బాక్సులు పెట్టుకొని పాటలతో ఊరేగింపు...