కొనేటమ్మ పల్లె గ్రామంలో బ్రాహ్మణకొట్కూరు ఎస్సై ఆధ్వర్యంలో: డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా
నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొనేటమ్మ పల్లె గ్రామంలో ఆదివారం సాయంత్రం బ్రాహ్మణకొట్కూరు ఎస్సై తిరుపాలు డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు నేరాలపై నిఘా ఉంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని స్మార్ట్ పోలీస్ సింగ్ తో నేరాలను నియంత్రించడానికి డ్రోన్స్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఎస్సై తెలిపారు, బ్రాహ్మణ కొట్కూరు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ప్రత్యేక చర్యలు చేపట్టారు, కోనేటమ్మ పల్లె గ్రామంలోని బస్టాండ్, గంజాయి సేవించే ప్రదేశాలు అనుమానాస్పద ప్రాం