గంగాధర నెల్లూరు: జీడీనెల్లూరులో ఫైరింగ్ ట్రైనింగ్
GDనెల్లూరులోని ఫైర్ రేంజ్లో పోలీసులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఏఆర్ డీఎస్పీ మెహబూబ్ బాషా ఫైరింగ్ శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు. శాంతి భద్రతలను సివిల్ పోలీసులు నిరంతరం పరిరక్షిస్తుంటారని చెప్పారు. ప్రతి బుల్లెట్ లక్ష్యం వైపే పడేలా శిక్షణ పొందాలని సూచించారు. సాంకేతికను అందిపుచ్చుకోవాలని కోరారు.