Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews
Aap

తుని: తుని..తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం అంగన్వాడి కేంద్రాలు ప్రధానంగా పనిచేస్తాయి ఐసిడిఎస్ అధికారులు వెల్లడి

Tuni, Kakinada | Sep 22, 2025
కాకినాడ జిల్లా తుని పట్టణ పలు ప్రాంతాలలో చిన్నారులకు అన్న ప్రసన్న కార్యక్రమం ఐసిడిఎస్ అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి. కొండవారిపేట అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రధాన అధికారులు పాల్గొని చిన్నారులకు అన్న ప్రసన్న చేశారు. అనంతరం తల్లి ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాలు ఏ విధంగా పనిచేస్తాయో వివరించారు