సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కృష్ణాపురం గ్రామంలోని పెద్ద చెరువులో శనివారం ఉచిత చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కష్టపడి పనిచేసే చేప పిల్లలను అభివృద్ధిలోకి తీసుకురావాలని మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి సూచించారు.