భీమిలి: ఈ నెల 23 నుంచి నగరంలో సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు పిలుపు
India | Aug 19, 2025
భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28 వ మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈ నెల 23 నుంచి 25 వ తేదీ వరకు మూడు రోజుల పాటు...