మహబూబాబాద్: జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో గంజాయి బెల్లం రవాణాచేస్తూ పట్టుబడిన వాహనాల వేలం,1లక్ష70వేల ఆదాయం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్
Mahabubabad, Mahabubabad | Sep 3, 2025
మహబూబాద్ జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో గంజాయి. నాటుసారా. బెల్లం తదితర కేసులలో పట్టుబడినటువంటి వాహనాలను...