చిత్తూరులో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి, మద్యం తాగి వాహనం నడిపిన 9 మందికి జరిమానా విధించిన పోలీసులు
Chittoor Urban, Chittoor | Aug 19, 2025
చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఆరు మందికి అలాగే బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన...