బెల్లంపల్లి: చాకెపల్లి, బుధకుర్ధు గ్రామాల్లో ఎరువుల దుకాణాలు, రైస్ మిల్లులను తనిఖీ చేసిన పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు
Bellampalle, Mancherial | Jul 28, 2025
బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామంలో డి సి ఎం ఎస్ రైతు సేవ కేంద్రాన్ని శ్రీమన్నారాయణ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మార్వో...