చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కె.జి.సత్రం బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై సోమవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో రోడ్డుపై వెళుతుంది కర్ణాటక ఆర్టీసీ కి చెందిన ఐరావత్ బస్సు ఢీకొనడంతో మండలంలోని మహాసముద్రం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం రెడ్డి@ బాబురెడ్డి అనే అతను మృతి అక్కడికక్కడే చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. మృతునికి ఇద్దరు కుమార్త