దేశంలో మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి: మంత్రి సవిత
తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించడం పట్ల మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు దేశంలో ఉన్న ప్రముఖులందరూ ఈ సదస్సులో పాల్గొని మహిళా సాధికారత గురించి చర్చించనున్నారని ఎన్టీఆర్ మహిళా పక్షపాతి అని అదే తరహాలో సీఎం చంద్రబాబు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు గత వైసిపి ప్రభుత్వం లో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఘటనలను గుర్తు చేశారు.