హిమాయత్ నగర్: గోల్కొండ లో బోనాలకు సంబంధించి నాగదేవత పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
Himayatnagar, Hyderabad | Jun 17, 2025
గోల్కొండలో ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న జగదాంబికా అమ్మవారి బోనాలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నం...