అలంపూర్: మనోపాడు మండల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు.. చికిత్స నిమిత్తం తరలింపు
Alampur, Jogulamba | Sep 8, 2025
మనోపాడు మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుంతకల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్యాసింజర్ లో నుంచి కాలు జారిపడి...