పెందుర్తి: చైతన్య నగర్ ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు అయినా ఇంతవరకు మంచినీటి సదుపాయం లేదని జోన్ 8 కార్యాలయం వద్ద CPM ఆధ్వర్యంలో నిరసన
Pendurthi, Visakhapatnam | Aug 23, 2025
94వార్డు చైతన్య నగర్ ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు అయినా ఇంతవరకు కూడా మౌలిక సదుపాయాలు మంచినీరు రోడ్లు కాలువలు వీధిలైట్లు ...