రాజమండ్రి సిటీ: ఆటో కార్మికులకు నెలకు 10000 రూపాయలు ఇవ్వాలి : రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్
India | Aug 29, 2025
ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు 15 రోజుల్లో న్యాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు మౌనంగా...