పూతలపట్టు: బెంగళూరు చెన్నై జాతీయ రహదారి గుడ్ల కట్ట మంచి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి
బెంగళూరు చెన్నై రహదారి లో గుర్తుతెలియని వాహనం ఢీకొని పదారు మేకలు మృతి ఫిర్యాదు మేరకు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు కథనం వరకు వారికి అందిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం గుర్తుతెలియని కంటైనర్ వాహనం తొక్కించుకుపోవడంతో సుమారు 12 మేకలు మేకలు మృతి చెందాయని తెలిపారు దీనిపై మేకల యజమాని గుడ్లు కట్టమంచి సంబంధించిన మున్రాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.