సర్వేపల్లి: నూర్ భాషా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, మైనార్టీల్లో కూడా కులగణన చేపట్టాలని నగరంలో వక్తలు డిమాండ్
India | Aug 17, 2025
నూర్ భాషా ముస్లిమ్స్ కి అన్యాయం జరుగుతోందని నెల్లూరులో వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో...