అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బండిలో హోటల్ నిర్వహిస్తున్న నిర్వాహకుడి పై మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు దౌర్జన్యం చేశారు. అతనిపై దాడికి పాల్పడి అతని హోటల్ నువ్వు పూర్తిగా ధ్వంసం చేశారు. కన్నీటి పర్యంతమవుతున్న వదలకుండా అతనిపై దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న వారు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల కాలంలో నగరంలో ఇలాంటి ఘటనలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.