పూతలపట్టు: కాణిపాకం అరగొండ వెళ్లే రహదారి కాలువ బ్లాక్ కావడంతో అండర్ లైన్ మార్పు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
కాణిపాకం అరగొండ వెళ్లే సంతపేట వద్ద కాలువలు బ్లాక్ అయి రోడ్డు పైకి వర్షపు నీరు రావడంతో చిత్తూరు ఎమ్మెల్యే గారి అదేశాల తో అండర్ డ్రైనేజీ పైపులను వేస్తున్న మున్సిపల్ సిబ్బంది.పర్యవేక్షిస్తున్న చిత్తూరు కమిషనర్ పి.నరసింహ ప్రసాద్.కార్యక్రమంలో ఎంహెచ్వో డా.లోకేష్,ఎంఈ వెంకటరామి రెడ్డి,ఎసీపీ నాగేంద్ర,శానిటరీ ఇన్స్పెక్టర్లు,వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.