హిమాయత్ నగర్: నగరంలో పీపుల్స్ వెల్ఫేర్ పోలింగ్ ఏర్పాటు చేస్తాం : సీపీ సజ్జనార్
బంజారాహిల్స్ లో సిపి సజ్జనార్ మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో పీపుల్స్ వెల్ఫేర్ పోలింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ట్రాఫిక్, మహిళలు చిన్నారుల భద్రత సైబర్ క్రైమ్ ఆర్థిక నేరాల నియంత్రణ కల్తీ ఆహారం డ్రగ్స్ నియంత్రణపై దృష్టి పెడతామని తెలిపారు. పోలీసుల సంక్షేమం మతసామరస్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని సిపి సజ్నార్ అన్నారు.