దర్శి మండలం తూర్పు వీరాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జిల్లా ప్రముఖ కవి స్వర్గీయ మల్లవరపు రాజేశ్వరరావు ఏడో వర్ధంతి కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని ఎం అశ్విని గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో బహుజన రచయితల వేదిక ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు ఏకైన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతఅట్లూరి రామారావు పాల్గొని ఏకైన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోతకమూరు జిల్లా పరిషత్ హై స్కూల్ క్లస్టర్ అ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.