కనిగిరి: పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
Kanigiri, Prakasam | Jul 20, 2025
కనిగిరి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తూ ఉండడంతో పట్టణంలో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయింది....