నంద్యాల నూతన ట్రాఫిక్ సిఐ గా చాంద్ బాషా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పట్టణ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు