శింగనమల: కేకే అగ్రహారం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
కేకే అగ్రహారం, సంజీవిపురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి శైలజనాథ్ సోమవారం సాయంత్రం 4:00 50 నిమిషాల సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలో ఆపాలని డిమాండ్ చేశారు.