గుంతకల్లు: ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీర్చాలి: గుత్తి రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఐ మండల కార్యదర్శి రామదాసు
Guntakal, Anantapur | Sep 8, 2025
యూరియా కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీర్చాలని సీపీఐ, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గుత్తి...