కొడంగల్: ప్రభుత్వ కార్యాలయాలను కళాశాలలను దుద్యాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ నాయకులు గ్రామస్తుల నిరసన
Kodangal, Vikarabad | Sep 7, 2025
ప్రభుత్వ కార్యాలయాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని నేడు ఆదివారం వికారాబాద్ జిల్లా దుద్యాలు మండల కేంద్రంలో అంబేద్కర్...