కుప్పం: చిత్తూరు కోర్టుకు హాజరైన కుప్పం టిడిపి నేతలు
వైసిపి ప్రభుత్వం లో అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలానికి చెందిన టిడిపి నేతలు చిత్తూరు కోర్టుకు మంగళవారం ఉదయం హాజరయ్యారు ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నప్పుడు రామకుప్ప మండలంలోని కొల్లిపల్లి లో పర్యటించిన నేపథ్యంలో జరిగిన గొడవలు విషయంలో టిడిపి నేతలపై అక్రమ కేసులు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి సంబంధించిన 30 మంది టిడిపి నేతలు చిత్తూరు కోర్టుకు హాజరయ్యారు. పూర్వపురాలు పరిశీలించి వాయిదా వేయడంతో వెను తిరిగారు.