ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి శిరిడి సాయిబాబా మందిరంలో విద్యావంతులు మేధావుల సంఘం ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని చేర్చాలని పూజలు చేశారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు. పలు కళాశాలలో దర్శి నియోజకవర్గాన్ని చేర్చడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తక్షణమే ఐదు నియోజకవర్గాలతో జిల్లా చేయాలన్నారు.