రెండవ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్పీ మరియు మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Sep 16, 2025
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్లకు రెండు రోజుల సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రెండవ రోజైన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు జిల్లా కు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా స్థాయి అధికారులు వీక్షించారు ఈ సమావేశంలో కలెక్టర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చ నిర్వహించారు