కళ్యాణదుర్గం: మాజీ ఎంపీ తలారి రంగయ్య మాటల్లో తప్పేముంది: కళ్యాణదుర్గంలో వైసీపీ సీనియర్ నాయకులు
Kalyandurg, Anantapur | Aug 30, 2025
మాజీ ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు లపై అన్న మాటల్లో తప్పేముందని వైసీపీ...