సిర్పూర్ టి: బాబా సాగర్ గ్రామంలో ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 25, 2025
చింతలమ్మ నేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామంలోని ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో...